ఎప్పుడైనా, ఎక్కడైనా ట్రేడింగ్ చేయండి  ఎప్పుడైనా, ఎక్కడైనా ట్రేడింగ్ చేయండి

మొబైల్ పరికరాల కోసం ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండి

ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా మీ అకౌంట్‌ను నిర్వహించడానికి స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ కోసం మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంటరాక్టివ్ చార్ట్‌లు, వివిధ ట్రేడింగ్ ఫంక్షన్‌లు మరియు పూర్తి స్థాయి టెక్నికల్ విశ్లేషణల మొత్తం ప్రపంచం ఇప్పుడు మీ జేబులోనే ఉంది:

  • అన్ని రకాల ట్రేడింగ్ ఆర్డర్‌లు మరియు ఎగ్జిక్యూషన్ మోడ్‌లు
  • టూ పొజిషన్ అకౌంటింగ్ సిస్టమ్స్: నెట్టింగ్ మరియు హెడ్జింగ్
  • 21 ఛార్ట్ టైమ్ పీరియడ్స్
  • 30 టెక్నికల్ ఇండికేటర్లు
  • 24 గ్రాఫికల్ ఆబ్జెక్స్
  • కస్టమ్ న్యూస్ ఫీడ్
  • బిల్ట్-ఇన్ సెక్యూర్ ఛాట్
మొబైల్ ప్లాట్‌ఫామ్

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ట్రేడర్లు మొబైల్ ప్లాట్‌ఫామ్ విస్తృత ఫక్షనాలిటీ మరియు సౌలభ్యాన్ని ఆనుభవిస్తున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీరే స్వయంగా దాని ప్రయోజనాలను మూల్యాంకనం చేయండి!